మద్నూర్: అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

70చూసినవారు
మద్నూర్: అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ అశోక్ బుధవారం తెలిపారు. కళాశాలలో తెలుగు, ఆంగ్లం, బాటని, జూవాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధించడానికి ఒక ఖాళీ ఉందని, సంబంధిత సబ్జెక్టు పీజీలో 55 శాతం మార్కులు వచ్చి ఉండాలని సూచించారు. ఈనెల 27న బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులను అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్