మద్నూర్: హోలీ సంబరాలు చేసుకున్న చిన్నారులు

74చూసినవారు
మద్నూర్: హోలీ సంబరాలు చేసుకున్న చిన్నారులు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. చిన్నపిల్లలు శుక్రవారం తెల్లవారుజాము నుంచే రంగులు చల్లుకుంటున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్