టెక్రియాల్ లో ఘనంగా మహాత్మా గాంధీజీ వేడుకలు

71చూసినవారు
టెక్రియాల్ లో ఘనంగా మహాత్మా గాంధీజీ వేడుకలు
కామారెడ్డి మున్సిపల్ పరిధి 13వ వార్డులో గల టెక్రియల్ గ్రామంలో మహాత్మా గాంధీజి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ రావు, కరోబార్ రాజు, ఉత్తనూరి బలవంతరావు, దూలం నారాయణ, కొత్తపల్లి సుధాకర్, మమ్మాయి నడిపి సాయిలు, వడ్ల ఆనందం, మల్లేష్, ఉప్పు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్