కామారెడ్డిలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

70చూసినవారు
కామారెడ్డిలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం కామారెడ్డి గాంధీ గంజ్ రోడ్డులోని గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్యే కెవిఆర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాబివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్