అత్యవసర సమయంలో ప్లేట్లెట్స్ దానం చేసిన మహేష్ గౌడ్

78చూసినవారు
అత్యవసర సమయంలో ప్లేట్లెట్స్ దానం చేసిన మహేష్ గౌడ్
కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్న మౌనిక అనే పేషంట్ కి బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో పేషంట్ కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. ఒక్క ఫోన్ కాల్ తో వెంటనే స్పందించిన అయిలాపూర్ గ్రామానికి చెందిన మద్దికుంట మహేష్ గౌడ్ ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే హుటాహుటిన వచ్చి ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్