మార్కండేయ మందిరంలో ఘనంగా మాసశివరాత్రి

60చూసినవారు
కామారెడ్డి దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో సోమవారం మాస శివరాత్రి పురస్కరించుకొని సాయంత్రం 9 గంటల వరకు స్వామి వారికి ఫల పంచామృతాలతో అభిషేకము తీర్థ ప్రసాదము, మహా హారతి, పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. అన్న ప్రసాద దాత బొమ్మెర విజయ లక్ష్మీ నారాయణ భక్తులందరికీ మహా అన్న ప్రసాదం అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్