కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థి ఇఫ్తాకారుల్లా కి నీట్ ద్వారా ఎంబిబిఎస్ మెడికల్ సీట్ హైదరాబాద్ లో గల అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో సీటు లభించిందని ప్రిన్సిపాల్ ఎండీ ఇంతియాజ్ అలీ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు.