15న కామారెడ్డి జిల్లాకు రానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

56చూసినవారు
15న కామారెడ్డి జిల్లాకు రానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 15న కామారెడ్డి జిల్లాకు రానున్నారు. మంగళవారం ఉదయం 10. 30 గంటలకు కామారెడ్డి కలెక్టరేట్ లో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. వ్యవసాయ, సివిల్ సప్లై, మార్కెటింగ్, వైద్య ఆరోగ్య, నీటిపారుదల తదితర శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్