కల్యాణిలో డబుల్ బెడ్ రూమ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్యెల్యే

56చూసినవారు
కల్యాణిలో డబుల్ బెడ్ రూమ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్యెల్యే
ఎల్లారెడ్డి మండలం కల్యాణిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల చెక్కులను శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి డబ్బులు చెల్లిస్తామని డీడీలు కట్టించుకొని బిల్లుల ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్యెల్యే అన్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్మాణాలు పూర్తి అయిన లబ్ధిదారులందరికి బిల్లు ఇప్పించ్చామన్నారు.