ముదిరాజులను బిసి (ఏ)లోకి మార్చాలి

55చూసినవారు
ముదిరాజులను బిసి (ఏ)లోకి మార్చాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రేవంత్ రెడ్డి ముదిరాజులను బీసీ డీ నుంచి ఏ గ్రూప్ కి మార్చాలని కోరుతూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో బీబీపేట మండల కేంద్రంలో బుధవారం వాల్ పోస్టర్స్ ను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ ఆదేశాల మేరకు ఈ వాల్ పోస్టర్లు విడదల చేసినట్లు జిల్లా కార్యదర్శి నర్సింలు తెలిపారు.

సంబంధిత పోస్ట్