ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్

67చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సందర్శించారు. ఐసీయూ విభాగంలోని పైకప్పు కూలిపోయే పరిస్థితి ఉండగా గతేడాది వానల కారణంగా పిఓపి తొలగిపోయింది. ఈ విషయమై మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్