పేలుడు పదార్థాలతో నా భర్తకు సంబంధం లేదు

2చూసినవారు
కామారెడ్డి పట్టణంలో లభించిన పేలుడు పదార్థాలతో తన భర్తకు సంబంధం లేదని. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి, మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ ఇందుప్రియ అన్నారు. ఆదివారం ఆమె కామారెడ్డిలో మీడియతో మాట్లాడుతూ. సంబంధం లేని కేసులో తన భర్తను అరెస్ట్ చేశారని వాపోయారు. రేవంత్ రెడ్డి తరపున ఎన్నికల్లో ప్రచారానికి గుర్తింపుగా తన భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా అవకాశం ఇచ్చారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్