పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన నరేష్

84చూసినవారు
పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన నరేష్
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన అరిగి నరేష్ ఆటో డ్రైవర్ తన పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిసారిగా మంగళవారం కామారెడ్డిలో కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో బి పాజిటివ్ రక్తదానం చేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ, రక్తదానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్