నస్రుల్లాబాద్: కౌన్సిల్ సభ్యున్ని సన్మానించిన బీజేపీ నాయకులు

61చూసినవారు
నస్రుల్లాబాద్: కౌన్సిల్ సభ్యున్ని సన్మానించిన బీజేపీ నాయకులు
కామారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యుడు సున్నం సాయిలును నస్రుల్లాబాద్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు శనివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు మేకల రామన్న, సంజీవులు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, మహేష్, అరిగ నారాయణ, యాదగిరి గౌడ్, పెద్ద మల్లేశం, గోపి, పర్వయ్య, సాయిలు, సాయి గొండ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్