కామారెడ్డిలో జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీ

72చూసినవారు
కామారెడ్డిలో జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీ
కామారెడ్డి మండలం దేవునిపల్లి పిఎస్ పరిధిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాధిక రాణి, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించడం జరిగింది. డెంగ్యూ వ్యాధి వల్ల వచ్చే లక్షణాలు స్టాక్ కు ప్రజలకు వివరించారు. ముఖ్యంగా డెంగ్యూ ఈజెక్టర్ అనే దోమ కుట్టడం వలన వస్తుందని తెలిపారు. ఈ దోమలు పగటిపూట కుడతాయన్నారు.

సంబంధిత పోస్ట్