ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సిసి సెలక్షన్స్

55చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సిసి సెలక్షన్స్
డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న 58 మంది విద్యార్థులను ఎన్‌సిసి కొరకు ఎంపిక చేసినట్లు ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఏ. సుధాకర్ గురువారం తెలిపారు. పరుగు పందెం, వ్రాత పరీక్ష ఆధారంగా 12వ బెటాలియన్ కు చెందిన ఆర్మీ అధికారులు నాయబ్ సుబేదార్ హరి ప్రీత్ సింగ్, హవల్దార్ గుర్జిత్ సింగ్ ఎంపిక చేసినట్లు లెఫ్ట్నెంట్ డాక్టర్ ఎస్. సుధాకర్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్