కామారెడ్డిలో రాత్రి వర్షం

0చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం అవుతోంది. కాగా మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూరు, పాల్వంచ, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట్, ఎల్లారెడ్డి, గాంధారి, బాన్సువాడ, పిట్లం పలు మండలాల్లో వర్షం కురిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్