జుక్కల్: పరీక్ష విధుల నుండి అధికారుల సస్పెండ్

77చూసినవారు
జుక్కల్: పరీక్ష విధుల నుండి అధికారుల సస్పెండ్
జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జుక్కల్ పరీక్షా కేంద్రం నుండి మార్చ్ 26న గణితపరీక్ష ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపించారన్న ఆరోపణలపై కలెక్టర్ విచారణ జరిపించారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపర్డెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వి. భీం, ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు బుధవారం కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్