కామారెడ్డి: ఓల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి

71చూసినవారు
కామారెడ్డి: ఓల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి
ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఉన్న ఓల్డ్ ఏజ్ హోం నూతన భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరాకు పైప్ లైన్ బోరు నుండి వేయాలని, చుట్టూ ఫెన్సింగ్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్