ఓం శాంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

51చూసినవారు
ఓం శాంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి శాఖ వారు శ్రావణమాసం సందర్భంగా అమరనాథ శివలింగ దివ్యదర్శనాన్ని రోటరీ క్లబ్ విద్యానగర్ కామారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం అమర్నాథ శివలింగ పూజ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సతీసమేతంగా దంపతులు వచ్చి అమరనాధుని దివ్యదర్శనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్