గుర్తుతెలియని రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

1570చూసినవారు
గుర్తుతెలియని రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య
కామారెడ్డి నుండి తలమడ్ల మధ్యలో కె. ఎం. నం. 514/ 2- 3 హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి గూడ్స్ రైలు రాకను గమనించి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తావునాయక్ శనివారం తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినచో రైల్వే ఎస్ఐ తావునాయక్ ను, 97032 17723, 87126 58614 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్