పాల్వంచ: వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మండల అధ్యక్షుడు

57చూసినవారు
పాల్వంచ: వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మండల అధ్యక్షుడు
పాల్వంచ మండల పరిధి పేట గ్రామంలో సోమవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వం ఎల్లవేళలా రైతుల కోసం, రైతుల గురించి చర్యలు తీసుకుంటారని ఈ యొక్క అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఎల్లవేళలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్లు అతి త్వరలో రైస్ మిల్లులకు చేరేలా చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్