పాల్వంచ: రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు

50చూసినవారు
పాల్వంచ: రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట, గ్రామంలో ఈ నెల 5, 6న శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని గ్రామ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ శుక్రవారం అన్నారు. ఆదివారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు, సోమవారం బండ్ల ఊరేగింపు చక్కెర తీర్థం వంటి ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్