కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలో సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందనీ సొసైటీ డైరెక్టర్ బైండ్ల కళావతి రామస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోగు జ్యోతి పద్మ రెడ్డి పీఏసీఎస్ ఛైర్మన్ ఫుల్ చందు నాయక్, అన్నం బాలరాజు గౌడ్, సాకలి గంగయ్య, దీపక్ గౌడ్, మజీర్ తదితరులు పాల్గొన్నారు.