పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

84చూసినవారు
పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం విద్యాశాఖ అధికారులు డీఈవో, ఎంఈవో కాంప్లెక్స్ హెచ్ఎం, గురుకులాల ప్రిన్సిపాల్ లతో ఎమ్మెల్యే కె. వి. ఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉండాలన్నారు. పెండింగులో ఉన్న ధరణి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :