లింగాపూర్ లో వ్యక్తి మిస్సింగ్

73చూసినవారు
లింగాపూర్ లో వ్యక్తి మిస్సింగ్
కామారెడ్డి జిల్లా లింగపూర్ గ్రామానికి చెందిన గాండ్ల గన్ సింగ్ గత 2 రోజుల నుండి కనిపించడం లేదు. తాడ్వాయి మండలం ఎర్రపహడ్ లో బంధువుల ఇంటికి వెళ్ళి తప్పిపోయాడు. ఎవరికైన ఆచూకీ తెలిస్తే 9951676407కి సమాచారం ఇవ్వాలని మంగళవారం బంధువులు కోరారు.

సంబంధిత పోస్ట్