షెడ్యూల్ కులాల జిల్లా అధికారికి వినతి పత్రం

60చూసినవారు
షెడ్యూల్ కులాల జిల్లా అధికారికి వినతి పత్రం
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో షెడ్యూల్ కులాల జిల్లా అధికారి రజితకి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలలో సహా చట్టం 2005 బోర్డులు, అధికారుల పేర్లు, హోదా, ఫోన్ నెంబర్లు వివరాలు ఏర్పాటు చేయాలని సమాచార హక్కు చట్టం రాష్ట కార్యదర్శి లేగ్గేల రాజు వినతి పత్రము అందజేశారు. రాజు మాట్లాడుతూ, పాత అధికారుల పేర్లు, వివరాలు తొలగించి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల పేర్లు, హోదా వివరాలను ఏర్పాటు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్