ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం

52చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో "స్వచ్ఛ హి సేవ" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కళాశాల ఆవరణలో సుమారు ఐదు కిలోల ప్లాస్టిక్ చెత్తను సేకరించి పారిశుద్ధ్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ మాట్లాడుతూ, పర్యావరణనికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్