గణేష్ మండళ్లకు పోలీస్ అనుమతి తప్పనిసరి: డిఎస్పీ

65చూసినవారు
గణేష్ మండళ్లకు పోలీస్ అనుమతి తప్పనిసరి: డిఎస్పీ
గణేష్ మండళ్లకు పోలీస్ అనుమతి తప్పనిసరి అని కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి, మున్సిపల్ పరిధిలోని వార్డుల గణేష్ మండపాల నిర్వహణకులతో గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. డిఎస్పీ మాట్లాడుతూ. నిమజ్జనంలో ఎవరు డిజె ఉపయోగించరాదన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి తహశీల్ధార్, ఎంపీడీవో , కామారెడ్డి రూరల్ సిఐ. పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్