పోసానిపేట: వివాహానికి పుస్తె, మట్టెలు వితరణ

84చూసినవారు
పోసానిపేట: వివాహానికి పుస్తె, మట్టెలు వితరణ
పోసానిపేట గ్రామంలో గాజుల సిద్ధవ్వ మల్లేష్ కుమార్తె అయిన రమ్య వివాహానికి కొమిరెడ్డి పెద్ద నారాయణ శుక్రవారం పుస్తె, మట్టెలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి నారాయణ, కాచిగూడ మెంబర్ తోట భూమయ్య, గ్రామ మున్నూరు కాపు సదర్ సంఘం అధ్యక్షులు గండ్ర నర్సింలు, ఉపాధ్యక్షులు బండి పోచయ్య, మండల అధ్యక్షులు పైడాకుల కృష్ణ, మాజీ మండల అధ్యక్షులు బండి ప్రవీణ్, తదితరులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్