కామారెడ్డి: ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలు చేయాలి: కలెక్టర్

69చూసినవారు
కామారెడ్డి: ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలు చేయాలి: కలెక్టర్
ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్లు, నీటి చార్జీలు, త్రాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు, మొక్కలకు వాటరింగ్ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. బిల్ కలెక్టర్లు డిమాండు మేరకు పన్నుల వసూళ్లు చేయాలని కలెక్టర్ అన్నారు.

సంబంధిత పోస్ట్