భిక్కనూరు మండల కేంద్రంలో గల క్రీడాకారులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సహా చట్టం జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ తన సొంత డబ్బులతో స్పోర్ట్స్ మెటీరియల్ తో పాటు వాలీబాల్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి తాను ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. క్రీడాకారులు తన నైపుణ్యతను బయటకు తీయాలని సూచించారు. క్రీడాకారులు పాల్గొన్నారు.