విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

84చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని భిక్నూర్ పట్టణ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనాథ్ చెప్పారు. మంగళవారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అనంతరం మాట్లాడుతూ, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. విద్యార్థుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్