సామాన్య ప్రజల గొంతుక రాహుల్ గాంధీ

83చూసినవారు
సామాన్య ప్రజల గొంతుక రాహుల్ గాంధీ
లోకసభలో విపక్షనేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికవ్వడం పట్ల బీబీపేట మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజల ప్రయోజనాలు, అణగారిన వర్గాల హక్కుల్ని కాపాడేందుకు లోకసభలో ప్రజా గళాన్ని వినిపించే అవకాశం విపక్ష నేతకు ఎక్కువగా ఉంటుందన్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ అనేక వర్గాలను కలిశారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you