కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా శుక్రవారం కామరెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా వాహన తనిఖీ అధికారి కార్యలయం సిబ్బంది, పోలీసులు, విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ. మహేష్ బాల్ రెడ్డి, జయపాల్ రెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.