రిజిస్ట్రేషన్ అథారిటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కమిటీ సమావేశం

64చూసినవారు
రిజిస్ట్రేషన్ అథారిటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కమిటీ సమావేశం
ప్రైవేటు ఆసుపత్రిల రిజిస్ట్రేషన్, జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ ద్వారానే ఆమోదించి ఇవ్వాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్వాహకులు, వైద్యులు ప్రతినెల నివేదికలు, రోజువారి ప్రసవాల వివరాలు, సీజనల్ వ్యాధుల వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్