ఘనంగా రోటరీ క్లబ్ ఇన్స్టలేషన్ డే

2చూసినవారు
కామారెడ్డి రోటరీ క్లబ్ 1వ ఇన్స్టలేషన్ డే ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోటరీ గవర్నర్ నామిని హరిహర ప్రసాద్, గెస్ట్ ఆఫ్ హానర్ గా పిడిజి హనుమంత్ రెడ్డి, స్పెషల్ గెస్ట్ గా అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. 2025 -26 సంవత్సరానికి రోటరీ క్లబ్ కామారెడ్డి కొత్త కమిటీ అధ్యక్షునిగా వై శంకర్, సెక్రెటరీగా ఎస్. కృష్ణ హరి, ప్రెసిడెంట్ గా వెంకటరమణ, ప్రమాణస్వీకారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్