ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామం నందు రూ. 10 లక్షల నిధులు మంజురు చేసి సీసీ రోడ్డు నిర్మాణ పనులలకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఎర్రపహడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పధకం లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు, గ్రామస్థుల కోరిక మేరకు ఎర్రపహడ్ గ్రామ అభివృద్ధిలో భాగంగా రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసినందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు.