10 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా అందించాలి

62చూసినవారు
10 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా అందించాలి
భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఆదివారం స్థానిక రైతు వేదిక భవనంలో సింగిల్ విండో చైర్మన్ బాలగోని రాజా గౌడ్ అధ్యక్షతన జరిగిన రైతు భరోసా సమావేశంలో విండో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 10 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందజేయాలని తీర్మానించి తీర్మాన కాపీని సమావేశానికి హాజరైన అగ్రికల్చర్ ఆఫీసర్లకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్