సదాశివ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ ఎదుట నేషనల్ హైవే అధికారులు స్థానిక సీఐ సంతోష్ కుమార్, ఎస్సై రంజిత్ నేషనల్ హైవే జంక్షన్ వద్ద ప్రమాద నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కీలక ప్రాంతాలలో సీసీటీవీ మానిటర్గా ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేయాలన్నారు మలుపులు, కళాశాలలో, పాఠశాలల వద్ద హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు.