ఎంపీటీసీగా సాయిరెడ్డి సేవలు ఆదర్శం

60చూసినవారు
ఎంపీటీసీగా సాయిరెడ్డి సేవలు ఆదర్శం
భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామం ఎంపీటీసీ సభ్యునిగా సాయిరెడ్డి అందించిన సేవలు ఎంతో ఆదర్శమని గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు అన్నారు. బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామ ఎంపీటీసీ సభ్యునిగా సాయిరెడ్డి ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం పదవి లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్