ఉత్తమ ఎస్సైగా సాయికుమార్

68చూసినవారు
ఉత్తమ ఎస్సైగా సాయికుమార్
జిల్లా స్థాయిలో ఉత్తమ ఎస్ఐగా సాయికుమార్ ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయనకు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. భిక్నూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన తీసుకున్న సేవలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆయనను మండల స్థాయి ఉత్తమ అధికారిగా ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్