కామారెడ్డిలోని (DSP) ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ లో సావిత్రి బాయి జయంతి శుక్రవారం నిర్వహించారు. అందులో DSP రాష్ట్ర సభ్యులు లక్ష్మణ్ మహారాజ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బోలేశ్వర్ మహారాజ్ అలాగే జిల్లా సభ్యులు అరవింద్, భూమన్న, గంగరాజు, పరుశురాం, సాయికుమార్, శేఖర్, శివరాం, పాల్గొన్నారు.