దోమకొండ కళాశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి

69చూసినవారు
దోమకొండ కళాశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి
కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ శంకర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శంకర్ మాట్లాడుతూ స్త్రీ విద్యకై పోరాటం చేసి, విద్యనే సామాజిక అసమానతలు రూపుమాపేందుకు ఎన్నో విధాలుగా కృషి చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్