సావిత్రిబాయి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం కలెక్టరేట్ లో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మహిళల కోసం సావిత్రి బాయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు ఆదర్శంగా నిలిచారన్నారు.