లింగాపూర్ లో వయోవృద్ధుల దినోత్సవం

67చూసినవారు
లింగాపూర్ లో వయోవృద్ధుల దినోత్సవం
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పిల్లలతో గ్రామానికి చెందిన వృద్దులకు కరచాలనం చేయించారు. సెక్టార్ సూపర్వైజర్ కొమురవ్వ వయోవృద్దులను ప్రతి ఒక్కరు గౌరవించడం నేర్చుకొని ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఉమారాణి, లలిత, కల్పన, పద్మ, ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్