ఏపీ సీఎంను కలిసిన టిడిపి సీనియర్ నాయకులు

55చూసినవారు
ఏపీ సీఎంను కలిసిన టిడిపి సీనియర్ నాయకులు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును భిక్కనూరు మండలానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు తాటి శ్రీనివాస్ కలిశారు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేశారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు తాటి శ్రీనివాస్ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం స్థానిక రాజకీయాలను ఆయనకు వివరించారు. బాబు మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్