సీడ్ బాల్స్ తయారు చేసిన సెవెన్ హార్ట్స్ ఎన్జీవో

53చూసినవారు
సీడ్ బాల్స్ తయారు చేసిన సెవెన్ హార్ట్స్ ఎన్జీవో
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో రెండో విడత సీడ్ బాల్స్ ఆదివారం తయారు చేశారు. ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ ఆదేశాల మేరకు రెండవ విడత సీడ్ బాల్స్ ను తయారు చేయడం జరిగిందని మండల కోఆర్డినేటర్ పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా తయారు చేసిన సీడ్ బాల్స్ మొలకెత్తి మంచి ఫలితాలను ఇస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్