ధర్మపురి శ్రీనివాస్ కు నివాళులర్పించిన షబ్బీర్ అలీ

80చూసినవారు
ధర్మపురి శ్రీనివాస్ కు నివాళులర్పించిన షబ్బీర్ అలీ
జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో డి. శ్రీనివాస్ భౌతికకాయం ఉంచారు. శ్రీనివాస్ పార్థివ దేహానికి షబ్బీర్ అలీ సందర్శించి భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చము వుంచి నివాళులర్పించారు. డిఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. చాలా బాధకరమైన విషయమని పేర్కొన్నారు. మేమిద్దరం ఒకే జిల్లాకు చెందిన వారం అన్నదమ్ముల ఉండేవాళ్ళమని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్