కామారెడ్డిలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయిన శోభయాత్ర

67చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం హనుమాన్ జయంతి సందర్బంగా సాయంత్రం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర ప్రారంభం అయింది. వందలాది మంది విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర శాంతియుతంగా సాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్